కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్న పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అండ్ సుధీర్ కీర్తి
అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ లో మునుత్ ట్రస్ట్ డాక్యుమెంట్ పోయిందని కంప్లైంట్..
పోలీస్ స్టేషన్ ని మేనేజ్ చేసుకుని దొడ్డి దారిన సర్టిఫికెట్ పొందిన వైనం..
సదరు సర్టిఫికేట్ తో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేటుగాళ్లు..
నిషేధిత జాబితాలో...
పేట్ల బురుజు ఆధునీక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి బై అండ్ సప్లయ్‌లో గోల్‌మాల్
ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలతో కుమ్ముక్కు
రోగుల కేస్‌షీట్లలోనూ ఇవ్వని మందులు మెన్షన్..!
కొన్ని మందులు ఆసుపత్రి నుంచి బయట మెడికల్ షాపులకు..
ఆదాబ్‌కు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ససేమీరా
చెల్లింపు బిల్లులలో నీకేంతా..? నాకేంతంటున్న అధికారులు
దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం
ఆస్పత్రిలో జరుగుతున్న స్కాంపై...
పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్..
ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం..
ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్..
ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరి వలన ఉపాధ్యాయుల సమస్యలు అలాగే ఉన్నాయి.. నిరంతరం ఉపాధ్యాయుల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ.. అలాంటి బీజేపీ తరఫున ఎమ్మెల్సీగా బరిలో...
గౌడకులస్తులు ఆత్మ గౌరవం తో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కుల వృత్తిలను ప్రోతహించుటకు నీరా కేఫ్ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నేడు సుల్తాన్ బజార్‌లోని చాట్ భండార్‌లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై ధ్వజమెత్తారు. నీరా కేఫ్‌ను ఎత్తేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. సీఎం దంపతులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ ఉన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి రోజు స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణి గీత దంపతులు...
పరిరక్షించాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
నల్లగొండ జిల్లాలో మండల కేంద్రమైన గుడిపల్లి శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం, గుడిపల్లి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు...
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్ ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. పరీక్షల అనంతరం ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు ఆయనకు రక్తాన్ని మార్చారు. అయినా పోప్ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పోప్ ఫ్రాన్సిస్...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనున్నది. ఆయా...
నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు
వ్రాతపూర్వకంగా 200 కి పైగ ఫిర్యాదులు
అడ్డదారిలో దివీస్ కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులివ్వవద్దు
కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అనుమతులు ఇవ్వవద్దు.
అడ్డదారిలో అంబుజా కి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు
అంబుజా కు అనుమతులు ఇవ్వవద్దని మెంబెర్ సెక్రటరీ, ఛైర్మెన్ ఎస్ఈఐఎఎకు, ఛైర్మెన్...
వైద్యాధికారి నియామకంలో అధికారుల నిర్లక్ష్యం
సకాలంలో అందని వైద్య సేవలు
ఆందోళనలో పశుపోషకులు
గ్రామాల్లో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.పశువైద్యశాలల్లో సిబ్బంది కొరత కారణంగా మూగజీవాలకు వైద్య సేవలు అందించేవారే కరువయ్యారు.గ్రామీణ ప్రాంత రైతులకు పాడి,పంట రెండు కళ్ళలాంటివని భావిస్తూ పాడి పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.అలాంటి పాడి పశువులకు రోగం వస్తే వైద్యం చేసే దిక్కు...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...