Thursday, July 24, 2025
spot_img

aadab hyderabad

వర్షకాలం నేపథ్యంలో అధికారులకు సూచనలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంసిద్ధత, ముందు జాగ్రత్తల పై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు ఇవ్వడం జరిగింది

బట్టి విక్రమార్క పుట్టినరోజు శుభాకాంక్షలు

ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు చెందిన నేతలు శుభాకాంక్షలు తెలిపారు.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్ ప్రత్యేకంగా బట్టి విక్రమార్క ను ప్రజాభవన్ లోని ఆయన నివాసంలో కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు....

ఏడీ శ్రీనివాసులు ‘భూ’ మాయజాలం

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అవినీతి అనకొండసర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ అరాచకాలుసర్కారు భూములను కబ్జాకోరులకు కట్టబెడుతున్న ఆఫీసర్అక్రమార్కుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న వైనం రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కె. శ్రీనివాసులు 'భూ' మాయజాలంకు పాల్పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా రంగారెడ్డి...

జూన్ 18న యుజీసి నెట్ పరీక్ష

జూన్ 18 న జరగబోయే యుజీసి నెట్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఎస్టీఏ విడుదల చేసింది.జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌,యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు https://ugcnet.nta.ac.in/ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ పేర్కొంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి...

విద్యుత్ కొనుగోలు కుంభకోణం

కేసీఆర్ పాలన లో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం. అందుకే కేసీఆర్ లో భయం మొదలైంది. కేసీఆర్ తప్పు చేయకపోతే అదే కమిషన్ ముందుకు వెళ్ళి ధైర్యంగా తన సమాధానం చెప్పుకోవచ్చుగా. కేసీఆర్ తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరై తన చిత్త శుద్దిని నిరూపించుకోవాలి అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్...

సింగరేణి కార్మికుల ఓటుకు అధికారం ఎప్పుడు.?

బొగ్గు గని కార్మికులు తల్లి గర్భం లాంటి భూగర్బంలో బొగ్గును ఉత్పత్తి చేసి అనేక పరిశ్రమలకు సరఫరాచేస్తున్నారు.రైతు కూలీలు కష్టపడి లోకానికి అన్నం పెడుతున్నారు. రైల్వే,ఆర్టీసి,విమానయానం,సముద్రయానం ఓడ,లారీ,కంటైనేర్,కార్మికులు, ఉద్యోగులు ప్రజల ప్రయాణానికి,నిత్యావసర,ఆహార ధాన్యాల రవాణాకు శ్రమిస్తున్నారు.విద్యుత్ జనరేషన్,ట్రాన్స్ మిషన్,డిస్కామ్ ఉద్యోగులు విధులు నిర్వయిస్తూ నిరంతరాయంగా కరంటు సరఫరా చేస్తున్నారు.ఫారమెడికల్ ఉద్యోగులు ప్రజా ఆరోగ్యానికి,పారిశుద్ధ్య కార్మికులు...

24 గంటల కరెంట్… కేసీఆర్ ఇచ్చాడు!

కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు. కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్‌ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు. నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు...

గిదేంది సారు,జనం పైసలని గంగల కలిపితివి

ఆజ్ కి బాత్ గిదేంది సారు గింత పొరపాట్లు జేస్తే ఎట్లాపుస్తకాల్లో మీ పేర్లు,ఫోటోలు పెట్టుడేందిమళ్ళా దాంట్లో తప్పులు దొర్లినయని నాలుకకర్సుకునుడు దేనికి గీసొంటివి ఏమైనా ఉంటే ముందుగలనే సుసుకోవలెగామస్తు మంది ముఖ్యమంత్రులు,మంత్రులు వస్తుంటారు,పోతుంటారు..దరిద్రం బాగలేక రాష్ట్రానికి సీఎం సారుమారితే ఎం జేత్తరు..మీరేమైన ఇంట్లకెళ్ళి పైసలు పెట్టి పుస్తకాలు అచ్చు ఎపిస్తున్నారాలేకుంటే మీరేమన్న దేశం...

కేసీఆర్ కనబడుట లేడు…

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో వరుసగా మూడుసార్లు గెలిచి గజ్వేల్ కు రాని కేసీఆర్.. గజ్వేల్ పట్టణంలో పలు చొట్ల కేసీఆర్ కనబడడం లేదు అనే పోస్టర్స్ తో ర్యాలీ చేస్తున్న బీజేపీ నాయకులు.

“కమిటీ కుర్రోళ్లు”ప్రతీ ఒక్క ఆడియెన్‌కు కనెక్ట్ అవుతుంది- నిహారిక కొణిదెల

ఎదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ, నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘కమిటీ కుర్రోళ్లు...
- Advertisement -spot_img

Latest News

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఎ హరిబాబు రిమాండ్‌

డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వ‌ర‌కు వసూలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS