Monday, November 3, 2025
spot_img

aadab hyderabad

రికార్డు స్థాయిలో రూ.440 కోట్ల ఆదాయం

శ‌బ‌రిమ‌ల ఆల‌య ఆదాయ వివ‌రాలు వెల్ల‌డించిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అశేష సంఖ్యలో భక్తులు సందర్శించే క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భారీగా ఆదాయం లభించింది. మాలదీక్షల సమయంలో లక్షలాదిగా భక్తులు తరలిరాగా ప్రస్తుతం మాలదీక్ష సమయం ముగిసింది. నెల వ్యవధిలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రద్దీ సమయంలో ఆలయ హుండీ కాసులతో కళకళలాడింది....

కేసీఆర్ ఇంట్లో విషాదం..

సోదరి సకలమ్మ కన్నుమూత మాజీ సీఎం కేసీఆర్(KCR) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి సకలమ్మ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి కన్నుమూశారు. సకలమ్మ కేసీఆర్ కు 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని పెదిర గ్రామం....

రాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీపై ప్రత్యేక ప్రదర్శన

ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘రాజ్యాంగంలో కళాత్మకత, కాలిగ్రఫీ’పై హైదరాబాద్ లోని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) ప్రాంతీయ కార్యాలయాలు, ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం, ఎంఈఏ శాఖా సచివాలయం ఓ ప్రదర్శనను నిర్వహించాయి. గౌరవ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్...

సర్వాయి పాపన్న చరిత్రను దేశానికి చాటి చెప్తాం

సర్వాయిపేటను టూరిజం సర్కిల్ గా మారుస్తాం సర్వాయి కోట అభివృద్ధి శంకుస్థాపనలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సర్దార్ సర్వాయి పాపన్న(Sarvai Papana) చరిత్రను దేశానికి చాటి చెపుతామని, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలోని సర్వాయి కోటను టూరిజం సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ...

హైకోర్టుకు నూతన జడ్జిలు

ప్రమాణస్వీకారం చేయించిన సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(High Court Of Andhra Pradesh) లో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. ఈ...

పెండింగ్ ప‌నులు వెంట‌నే పూర్తి చేయాలి

జిడ‌బ్ల్యూఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్షా సమావేశం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46వ డివిజన్ లోని రాంపూర్, 64 వ డివిజన్ లోని ఉనికిచర్ల గ్రామాలలో పెండింగ్ సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) అధికారులను...

గ్రామ సభల్లో ప్రజల ఆగ్రహం

ఎంపికలో అర్హులకు తావేది గ్రామ సభల్లో గందర గోళం లబ్ధిదారుల ఎంపికలో అయోమయం తప్పుల తడకగా లబ్ధిదారుల ఎంపిక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు అభాసు పాలవుతున్న ప్రభుత్వ పథకాలు గ్రామసభ అంటేనే గ్రామాభివృద్ధి కోసం చేపట్టే పనులు, ప్రణాళికలతో పాటు అర్హులకు ప్రభుత్వ పథకాలు అన్ని చేరేలా సాక్షాత్ ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఏర్పాటు చేసుకునే సభ అలాంటి...

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా అవుతాడు..? అలాంటివాడు సమతుల్యంలేని రాజకీయాల నడుమ దిక్కుతోచక కనిపించని దేవుణ్ణి కాపాడమని వేడుకుంటున్నాడు..! ఇవన్నిటి నడుమ దినదినం తనువు చాలించి ప్రాణాలొదిలేస్తున్న వందల పేద రైతుల దినవారములు...

దేవాదాయశాఖ కమిషనర్‌ నియామకంపై పిటిషన్‌

థర్డ్‌పార్టీ పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌గా కె.రామచంద్రమోహన్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. థర్డ్‌ పార్టీ పిటిషన్‌ దాఖలు పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రామచంద్రమోహన్‌ పోస్టింగ్‌తో ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించాల్సింది వాళ్లు కదా? థర్డ్‌ పార్టీ ఎలా పిటిషన్‌ దాఖలు...

రేప‌టినుండే పికిల్‌బాల్ లీగ్ ప్రారంభం

హైదరాబాద్ సూపర్‌స్టార్స్ జట్టులో సహ‌ యజమానులుగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), నటుడు జాకీ భగ్నాని కేఎల్ఓ స్పోర్ట్స్‌తో చేతులు కలిపారు. హైదరాబాద్ సూపర్‌స్టార్స్(superstars) జట్టులో సహ‌ యజమానులుగా చేరారు. ఈ జట్టు ముంబైలో రేపు ప్రారంభం కానున్న ప్రపంచ పికిల్‌బాల్ లీగ్‌లో...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img