ఇటీవల అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన పై ఎఫ్.బి.ఐ దర్యాప్తు ప్రారంభించింది.దింట్లో భాగంగానే డోనాల్డ్ ట్రంప్ ను ఎఫ్.బి.ఐ విచారణ చేయనుంది.ఈ ఏడాది నవంబర్ లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ సందర్బంగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.అయిన ప్రసంగిస్తున్న సమయంలో...
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ఘటన పై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.కొండచరియలు విరిగి పడటం విచారకరమని,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.జరిగిన ఘటన పై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడానని,సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.కేంద్రం నుండి అందించాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.మరోవైపు మరణించిన వారి కుటుంబాలకు రూ.02...
గిరిజన సంక్షేమ శాఖపై ఏపీ సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా నిర్వహించారు.గిరిజన ప్రజలకు వైద్యం,విద్య,సంక్షేమ పథకాల పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.2014-2019 వరకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని,టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిందని అధికారులు చంద్రబాబుకితెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ విద్యుత్ కుంభకోణం పై విచారణ కోసం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు లోకుర్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధన్ భీంరావును కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.మధన్ భీంరావు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుగా సీజేగా,సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.
గత...
రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
07 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ
రుణమాఫీతో లక్షల మంది రైతు ఇండ్లలో సంతోషం
రైతుల సంతోషాలతో జన్మ ధన్యమైంది : సీఎం రేవంత్ రెడ్డి
లక్షన్నర రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ...
నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా
అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్
బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు
సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం
బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు
రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం
అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్
దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు...
తిరిగి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి
ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కృష్ణమోహన్ రెడ్డిను పార్టీలోకి ఆహ్వానించారు.అయిన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడంతో కేటీఆర్,బీఆర్ఎస్...
సిబ్బంది నియామక ప్రక్రియలో అవకతవకలు
జనగామ జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ వెలుగు చూసిన మోసం
మహిళా, శిశు సంక్షేమ శాఖలో 8పోస్టులకు నోటిఫికేషన్
తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీ
అర్హులను పక్కన పెట్టి అనర్హుల ఎంపిక
ఇదేంటని ప్రశ్నిస్తే మళ్లీ సరిచేస్తామంటూ బుకాయింపు
జిల్లా శాఖా అధికారిణిపై దర్యాప్తు జరపాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు నౌకర్ల నియామకంలో అవకతవకలు జరగడం పరిపాటైంది. రాష్ట్రం...
నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్
అమ్మవారి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.సోమవారం శ్రీ అక్కన్న మాదన్న ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు.భారీ జనసందోహం మధ్య,హరిబౌలి (అక్కన్న మాదన్న ఆలయం) నుండి ఏనుగు (అంబారి) ఊరేగింపు...