Wednesday, August 6, 2025
spot_img

aadabnews

జగన్ నిరసనలో నిజం లేదు,షర్మిల కీలక వ్యాఖ్యలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని,ఏపీలో రాష్ట్రపతి విధించాలని డిమాండ్ చేస్తూ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.జగన్ చేపట్టిన ఈ దీక్షకు ఇండియా కూటమి నేతల నుండి...

ఆజ్ కి బాత్

అన్నపూర్ణగా వెలుగొందిన నాదేశాన్ని అప్పుల పాలు చేయకండి..నా తెలంగాణ కోటి రతనాల వీణ..కారాదు..?? దుర్భిక్ష కోన..!!కేంద్ర,రాష్ట్రాల బడ్జెట్లు చుస్తే ఘనం..ప్రయోజనాలే ప్రశ్నార్థకం..?రాజకీయ మైలేజ్ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే..నేతల నోట నిజాలు ఎండమావులేనాబడ్జెట్లో నిధులు కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు..అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్ష..నిప్పులాంటి నిజాలు దాస్తేకీలెరిగి వాటా...

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ విలీనమైపోయిన ఆశ్చర్యపోవాల్సిన లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలుచేయలేక,కేంద్రాన్ని బద్నామ్ చేస్తుంది కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు కరీంనగర్ మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండిసంజయ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేస్తుందని మండిపడ్డారు కేంద్రమంత్రి బండిసంజయ్.శనివారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ...

గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగింది

-సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గొర్రెల పంపిణి పథకంలో రూ.700 కోట్ల స్కాం జరిగిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.శనివారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ జరిగింది.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,గొర్రెల పంపిణి పై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.1 లక్షల కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్...

అమీన్ పూర్ లో స‌ర్కార్ భూమి ఆక్రమణ

అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడండి రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొంద‌రు వ్య‌క్తులు సర్వే నెం.462లో 3ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ సుమారు 22 గుంటల స్థలం సబ్ స్టేషన్ కు కేటాయించిన అప్పటి ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన మిగతా భూమిపై కన్నేసిన స్థానిక వ్య‌క్తులు ఎలాంటి జీవో లేకుండా ఇళ్ల నిర్మాణం కోసం అక్రమ మార్గంలో కేటాయింపు దాన్ని స్వాధీనం చేసుకొని ఏరియా...

బాలికలకు నాణ్యమైన విద్య అందలనేదే బీబీజీ లక్ష్యం

బీబీజీ చైర్మన్, ఎండీ మల్లికార్జున రెడ్డి బాలికలకు నాణ్యమైన విద్య అందలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (బీబీజీ) చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ మల్లికార్జున రెడ్డి తెలిపారు.బీబీజీ టాలెంట్ ఫ్యాక్టరీ అవార్డుల వేడుక నార్సింగిలో ఓం కన్వెన్షన్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి రాశి సింగ్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.బీబీజీ...

కాప్రాలో జోరుగా అక్రమ నిర్మాణాలు

అక్రమార్కులకు అండగా ఏసీపీ గిరిరాజు ప్రభుత్వ ఖజానాకు భారీ గండి టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల జేబులు ఫుల్‌ జీహెచ్‌ఎంసీ ఖజానా నిల్‌ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు.. ముడుపులు ఇచ్చుకో..అక్రమ నిర్మాణాలు కట్టుకో అంటున్న ఏసీపీ ‘గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు’గా ఉంది సర్కారు అధికారుల తీరు. ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి...

మేడిగడ్డ పై చేసిన ప్రచారమంతా వట్టిదే : కేటీఆర్

కాంగ్రెస్ నాయకులు మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో పెట్టి చూపుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.శుక్రవారం కన్నెపల్లి,మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తామని తెలిపారు.గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ను సందర్శించారు.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అని,ఇలాంటి ప్రాజెక్టు...

మాదాపూర్ లో రేవ్ పార్టీ,భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

మాదాపూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 06 మంది మహిళలు,14 మంది యువకులు అరెస్ట్ డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమనిస్తున్న పోలీసులు రూ.1 లక్ష విలువ చేసే మద్యం,డ్రగ్స్ సీజ్ ఈవెంట్ ప్రమోటర్ కిషోర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేశీయ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04

మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04 ని అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ.ఈ స్కూటర్ ధర రూ.14.90 లక్షలు ఉంటుందని..కేవలం 2.6 సెకండ్స్ లో 50 కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుందని,గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకోపోతుందని బీఎండబ్ల్యూ పేర్కొంది.బుకింగ్స్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుండి డెలివరీ చేస్తామని వెల్లడించింది.
- Advertisement -spot_img

Latest News

ఆమోదిస్తారా? గద్దె దించాలా?

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌ ఢిల్లీలో ‘చలో ఢిల్లీ’ ధర్నాలో సీఎం రేవంత్ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశంపై కేంద్రం మొండి వైఖరిని అవలంబిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS