Monday, July 7, 2025
spot_img

aadabnews

నిర్లక్ష్యపు నీడలో అంగన్వాడీ కేంద్రాలు..

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ లేక అల్లాడుతున్న టీచర్లు, ఆయాలు… చదువు చెప్పేది వారే అన్నం వండి పెట్టేది వారే….. చర్చలు జరిగి ఆరు నెలలు గడిచిన కానరానీ బెనిఫిట్స్‌ 40 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన అంగన్వాడి కేంద్రాల్లో 50 రూపాయల గౌరవే తనంతో ఆయాగా, టీచర్‌ గా ఉద్యోగాలు పొంది నేడు 65 సంవత్సరాలు నిండాయని రిటైర్మెంట్‌ కల్పించి ఎలాంటి...

దివిస్‌ షేర్‌ మరోసారి పతనం

రోజురోజుకు భారీగా దిగువకు గత నెల రోజులలో భారీ కుదుపు 6,100 నుండి 5836 వరకు తగ్గిన షేర్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోనే అతి భారీ ఫార్మా పరిశ్రమ దివిస్‌(DIVIS) ల్యాబ్స్‌ భారీగా ఎగుమతులు చేస్తూ ముందు భాగంలో ఉన్న దివిస్‌ ల్యాబ్స్‌ షేర్‌ మార్కెట్‌లో గత నెల రోజులుగా భారీగా ఒడిదుడుకులకు గురి అవుతుంది. ఇటీవల 6100...

ఏసీబీకి పట్టుబడ్డ మక్తల్‌ సీఐ ఇద్దరు కానిస్టేబుల్‌

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కేంద్రంలోని ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ.20 వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన సంధ్యా వెంకట రాములు నారాయణపేట జిల్లా మక్తల్లో...

సిద్ధులగుట్ట‌ చరిత్ర, వైభవం, మహాత్మ్యం

క్షేత్ర చరిత్ర, వైభవం, మహాత్మ్యం కరపత్రాలను ఆవిష్కరణ‌ కరపత్రాన్ని దేవస్థానంలో ఆవిష్కరించిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్. మోహనకృష్ణ భార్గవ స్థానిక క్షేత్రాల చరిత్రను, వైభవాలను వ్యాప్తి చేసి వాటి అభివృద్ధి కోసం కృషి చేయడం మనందరి బాధ్యత అని ప్రముఖ సామాజిక కవి, రచయిత, ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ అన్నారు. మంగళవారం...

ఢిల్లీని వెనక్కి నెట్టిన హైదరాబాద్‌

పెరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడులు గ్రామీణ ప్రాంత ప్రజలూ నగరబాట.. హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌లో సెటిల్‌ అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా నగరబాట పడుతున్నారు. నగరంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండంటతో సిటీలో సెటిల్‌ అయ్యేవారి...

అర్థంపర్థంలేని హామీలతో సీఎం గందరగోళం

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు ఖాయం ఎంపీ ఈటలరాజేందర్‌ అర్థంలేని హామీలతో సీఎంరేవంత్‌ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్ది సరోత్తం రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్‌ పాల్గొని మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బీజేపీకి మద్దతు...

స్కూళ్లలో పల్లీపట్టీల పంపిణీకి ప్రభుత్వం బ్రేక్‌

అరటిపండు, గుడ్డు సరఫరాకు కర్టాటక నిర్ణయం పల్లీపట్టీలతో పిల్లల ఆరోగ్యానికి చేటు అన్న ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇకనుంచి పల్లీపట్టీల పంపిణీని నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో వాటిలో అత్యధికంగా చక్కెర, హాని కలిగించే కొవ్వులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి పిల్లల ఆరోగ్యంపై...

ఢిల్లీ సిఎం ఎంపికపై నేడు బిజెపి భేటీ

పర్వేశ్‌ వర్మవైపూ బిజెపి నేతల మొగ్గు రేపటి ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు ఈ నెల 20 ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం కొలువుదీరనుందని సమాచారం. సిఎం అభ్య‌ర్థి ఎంపిక సోమవారమే జరగాల్సి ఉన్నా.. దానిని 19కి వాయిదా వేశారు. బుధవారం జరిగే భేటీలో సిఎం ఎంపిక జరగవచ్చు. 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని...

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా జ్ఞానేశ్‌ కుమార్‌

అర్థరాత్రి దాటిన తరవాత రాష్ట్రపతి ఉత్తర్వులు భారత ఎన్నికల సంఘం(Election Commission of India) ప్రధాన కమిషనర్ సీఈసీగా జ్ఞానేష్‌ కుమార్‌(Gyanesh Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆయనతోపాటు ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌జోషిని నియమించారు. అంతకుముందు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌...

సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు

తమ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ వేసిన కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై...
- Advertisement -spot_img

Latest News

ఆరునెలల్లోనే తాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి

మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడి ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆరునెలల్లోనే తాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి చేశామని మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఉరవకొండలో మంత్రి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS