మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది మామూలు సాహసం కాదు. ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే సినిమా ఇది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఇలాంటి అద్భుతమైన ప్రయోగం చేసి మెప్పించేందుకు రెడీ అయింది ‘రా...
అందరూ కలసి ఈ చిన్నారులకు హెల్ప్ చేయాలని కోరుతున్నాను
ప్రెస్ మీట్ లో హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలయ్ సచ్‌దేవ్
''రేపు నా బర్త్ డే. ఈ చిన్నారులతో కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా వంతుగా డొనేషన్ ఇచ్చాం. ఇది చిన్నదే. అయితే ఈ చిన్న సాయం కూడా వారికి పెద్ద సంతోషాన్ని ఇస్తుంది....
విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో తుఫానుగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా డిజిటల్ రంగంలో కూడా చెరగని ముద్ర వేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై...
కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు....
5 మంగళ సూత్రాలు, ఆటో స్వాధీనం
ప్రజలకు రక్షణ కల్పించడమే మా ధ్యేయం
మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
వరుస దొంగతనాలకు పాల్పడుతూ మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించే ఏడుగురు నిధితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట పోలీస్...
నేటికీ ఖాళీ చేయని కార్పొరేట్ కార్మికులు
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
గతంలో పేదలు అదే ఇళ్లలో ఉంటే తరిమేశారు
కార్పొరేట్ కార్మికులను అక్కున చేర్చుకుంటున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పేదలకు పంచుతారా.?
పేదలకు అందాల్సిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో కార్పొరేట్ నిర్మాణాలు చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు నివా సం ఉంటుంటే అధికారులు వాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తు న్నారు....
సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గ్రాండ్ విక్టరీ
4 వికెట్ల తేడాతో ఘన విజయం
అర్థ శతకంతో రాణించిన కోహ్లి
ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు
ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో...
స్టడీ అవర్లు గాలికి వదిలేసిన వైనం
చిగురు మామిడి మండలం చిన్నముల్కనూర్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల చదువులపట్ల అధ్యాపకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పదవ తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించటానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తుంది. కానీ మోడల్ స్కూల్ అధ్యాపక బృందం మాత్రం...
అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారు
కమీషనర్ సుధీర్ బాబు ఐపీఎస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ లోని పిబిఆర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల రాచకొండ పోలీసు మహిళా అధికారులు...
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జనసేన(JANASENA) అభ్యర్థిగా నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం అందించారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...