జీవన సాఫల్య పురస్కారం అందుకున్న చంద్రబోస్, బలగం ఫేం కొమురవ్వ
పొన్నం సత్తయ్య గౌడ్ కుటుంబ విలువలను కాపాడుతూ, ఉమ్మడి కుటుంబ విలువలను నేర్పించారు.
హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, తదితర మంత్రులు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పొన్నం...
ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
అండమాన్,నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది.బ్లేయిర్ పేరును శ్రీ విజయపురంగా నామకరణం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.వలసవాద ముద్రల నుండి దేశాన్ని విముక్తి చేయాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పూర్తి,దార్శనికతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటునట్లు వెల్లడించారు.స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ఈ పేరు...
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.శుక్రవారం బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం...
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణం
హైదరాబాద్,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా,మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.శుక్రవారం హరీష్...
మంత్రి పొన్నం ప్రభాకర్
గణేష్ ఉత్సవాలు,మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలకు,నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.సీఎం ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు...
తెలంగాణలో టెట్ ( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ )కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సవరించుకునేందుకు పాఠశాల విద్యశాఖ ఎడిట్ ఆప్షన్ కల్పించింది.సెప్టెంబర్ 12,13 తేదీల్లో వివరాలు సరిచేసుకోవచ్చని తెలిపింది.అయితే ఈ గడువు నేటితో (శుక్రవారం) ముగుస్తుంది.
బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్,వాక్సన్ యూనివర్సిటీ,ఏఎంఆర్ ఇండియా సంస్థ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేత
వరద బాధితుల సహాయార్థం వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 01 కోటి రూపాయల విరాళం అందించింది.కంపెనీ ప్రతినిధులు ఆర్.సుదర్శన్ రెడ్డి,ఏపీ సంజయ్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి...
రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి
డీజీపీను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్‌కు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ,హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని విమర్శించారు.రాష్ట్రంలో...
బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...