Saturday, August 16, 2025
spot_img

aadabnews

అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సహాయక కోచ్ గా ఆర్.శ్రీధర్

అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సహాయక కోచ్ గా భారత్ కు చెందిన ఆర్ శ్రీధర్ ఎంపికయ్యాడు.గతంలో టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేసిన శ్రీధర్ ఇప్పటి నుండి అఫ్గాన్ జట్టుకు సేవలందిచునున్నారు.

రహస్య కెమెరాలతో 13వేల న.. వీడియోలు,పట్టించిన భార్య

అమెరికాలో చిన్నారులు,మహిళల న.. చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారతీయ వైద్యుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది.ఆస్పత్రి గదులు,బాత్రూంల్లో రహస్య కెమెరాలతో చిత్రాలు,వీడియోలు రికార్డు చేయడంతో ఉమేర్ ఏజాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క హార్డ్ డ్రైవ్ లోనే 13వేల వీడియోలను గుర్తించారు.ఎంతో మంది మహిళలతో చేసిన లైం.... చర్యల వీడియోలనూ రికార్డు చేసినట్టు పోలీసు...

భారత దేశ కీర్తి పతాక చంద్రయాన్ -3

(23 ఆగష్టు తొలి అంతరిక్ష దినోత్సవం సందర్భంగా) భారత దేశం 23 ఆగష్టు 2023న చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో చంద్రయాన్ - 3 విక్రమ్ ల్యాండర్ ను విజయ వంతంగా ల్యాండ్ చేసింది. దక్షిణ ధృవ ప్రాంతాన్ని చేరుకున్న మొట్ట మొదటి దేశంగా భారత్ అవతరించింది. ఈ మైలు రాయి గౌరవించేలా భారత ప్రధాని...

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డిసెంబర్‌ 15,16న గ్రూప్‌-2 పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహణ డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1 డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2 డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3 డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

మళ్ళీ కలిసిన “ఏటో వెళ్ళిపోయింది మనసు” జోడీ

నేచురల్ స్టార్ నాని,టాలీవుడ్ బ్యూటీ సమంతా గురువారం అనుకోకుండా కలిశారు.ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" చిత్రంలో నటిస్తున్నాడు.ఆగస్టు 29న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.అయితే హిందీ ప్రామోషన్స్ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళ్తుండగా విమనశ్రయంలో సమంతా కలిసింది.ఈ కలయికను సమంతా తన మొబైల్ లో చిత్రకరించి,స్వీటెస్ట్ సప్రయిజ్ టుడే...

ఆదానీని కాపాడడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి గత ప్రధానులు చేసిన అప్పులు కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.గురువారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,రాహుల్ గాంధీ చట్టసభల్లో ఆదానీ వ్యవహారాన్ని...

పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్ లో పర్యటిస్తున్నారు.ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టాస్క్ తో భేటీ అయ్యారు.ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం పై ఇద్దరు నేతలు చర్చించారు.పోలాండ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీకు ఆ దేశ ప్రధాని కార్యాలయం ఘన స్వాగతం తెలిపింది.ప్రధానమంత్రి తమ దేశంలో పర్యటించడం పై...

పేలుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రెసియా ప్రకటించింది.ఈ ఘటనలో మరణించిన వారికి రూ.02 లక్షల రూపాయలు,గాయపడిన వారి కుటుంబాలకు రూ.50...

బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను గురువారం సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు దైర్యం ఇచ్చి,ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.01కోటి,తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు,స్వల్పంగా గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు చొప్పున సహయం అందజేస్తామని తెలిపారు.చికిత్స...

కవితకు అస్వస్థత,ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత గురువారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికు తరలించి చికిత్స అందిస్తున్నారు.కవిత వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యలు వెల్లడించారు.కవిత ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అధికారులు ఎయిమ్స్ కు తరలించారు.ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని జైలు అధికారులు...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS