Friday, August 15, 2025
spot_img

aadabnews

95% మహిళలు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను కోరుకుంటున్నారు

న్యూట్రోజెనా స్కిన్ రివైండ్ సర్వే స్కిన్ రివైండ్ సర్వే ద్వారా మహిళలలో యాంటీ-ఏజింగ్ పరిష్కారాలపై జ్ఞాన లోపాలను ప్రముఖ డెర్మటాలజిస్ట్‌లు సిఫారసు చేసిన చర్మ సంరక్షణ బ్రాండ్ న్యూట్రోజెనా హైలైట్ చేసింది.స్కిన్ రివైండ్ సర్వే ద్వారా 95% మహిళలు యాంటీ-ఏజింగ్ పరిష్కారాలను క్రమంగా అన్వేషిస్తున్నారు.ప్రతి ఇద్దరిలో ముగ్గురు మహిళలు చర్మ సమస్యల్లో జారీ రేఖలు,ముడతలు వయస్సు...

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.అయితే వీరిని రిలీవ్ చేసే ముందు వారి నుండి అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.మరోవైపు తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేయడం పట్ల ఏపీ జెఏస్సి హర్షం వ్యక్తం...

హైడ్రా టీంను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

తెలంగాణ హైడ్రాకు అవసరమైన అధికారులను,సిబ్బందిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.మొత్తంగా 259 మంది అధికారులను హైడ్రాకు కేటాయించింది.ఒక ఐపీఎస్ అధికారి,ముగ్గురు గ్రూప్ 01 స్థాయి అధికారులు,5 మంది డిప్యూటీ స్థాయి సూపరిండెంట్లు,21 మంది ఇన్స్పెక్టర్లు,12 మంది రిజర్వ్ ఎస్సైలు,101 మంది కానిస్టేబుల్స్,72 మంది హోంగార్డ్స్,06 మంది అనలిటికల్ అధికారులను హైడ్రకు కేటాయిస్తూ మున్సిపల్...

వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు

వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది.ఈనెల 22న మహిళా కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశించింది. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది.ఇదిలా ఉండగా తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు వేణుస్వామి భార్య వాణి.ఈ సందర్బంగా మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల...

పారిస్ ఒలంపిక్స్ బృందంతో భేటీకానున్న ప్రధాని మోదీ

పారిస్ ఒలంపిక్స్ లో పాల్గొన్న భారత ఆటగాళ్లతో ప్రధాని మోదీ భేటీ అవుతారని తెలుస్తుంది.ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల వేడుకల అనంతరం మధ్యాహ్నం 01 గంటలకు ప్రధాని వారితో భేటీ అవుతారని సమాచారం.జులై 26 నుండి ఆగష్టు 11 వరకు పారిస్ ఒలంపిక్స్ క్రీడలు జరిగాయి.భారత్ నుండి 117 మంది సభ్యులతో కూడిన బృందం...

ఆగష్టు 15న త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమా.? ఆవిష్కరించడమా ?

ఆగష్టు 15 నాడే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎందుకు జరపాలి ? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశం 1947 ఆగష్టు 15 నాడు స్వేచ్ఛ,స్వాతంత్ర్యాన్ని పొందింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పాలన నుండి మన దేశం స్వాతంత్ర్యం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు.తర్వాత వివిధ రాష్ట్రాల...

వచ్చే నెల మార్కెట్ లోకి రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (royal enfield) తన నూతన మాడల్ ను మార్కెట్లోకి తీసుకోని వస్తున్నట్టు ప్రకటించింది.రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మోటార్ సైకిల్ 350 ను మంగళవారం ఆవిష్కరించింది.సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకోని వస్తున్నట్లు ప్రకటించింది.ఇక అదే రోజు నుండి బుకింగ్స్ కూడా...

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి జాన్వీ కపూర్

తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.మంగళవారం వీఐపి దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.టీటీడీ అధికారులు జాన్వీ కపూర్ కు స్వాగతం పలికారు.దర్శనం అనంతరం జాన్వికి పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పాయం పాదయాత్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధి లో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాదయాత్ర చేపట్టారు.మున్సిపాలిటీ పరిధి లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నానని పాయం అన్నారు.. గత పదేళ్లుగా మున్సిపాలిటీ లో పాలక వర్గ ఎన్నికల నిర్వహణ లేదని మున్సిపాలిటీ...

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదు

బాంగ్లాదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పై కేసు నమోదైంది.ఆమెతో పాటు మరో ఆరుగురి పై కూడా కేసు నమోదైంది.ఇటీవల బాంగ్లాదేశ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలనీ విద్యార్థులు రోడ్డు ఎక్కారు.ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యాపించి హింసాత్మకంగా మారాయి.సుమారుగా 500 మందికి పైగా...
- Advertisement -spot_img

Latest News

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన “ఆపద్భాంధవుడు”

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS