బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల...
మన మాటలు ఒక్కోసారి ఎదుటివారిని మానసికంగా గాయపరుస్తాయి. మనం కావాలని అలా అనకపోయినా ఆవేశంలోనో ఆవేదనతోనో వచ్చే మాటలు ఇతరులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తాయి. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాట అనేది నోటి నుంచి బయటికి వచ్చాక వెనక్కి తీసుకోవటం అసాధ్యం. అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. మాట అన్నవాడు...
మూడు భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికతకు తలుపు. ఈ మూడింటినీ అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి.. అవి భేదాలను...
జగం మెచ్చిన నాయకుడుజనం నచ్చిన నాయకుడుభరత మాత పుత్రుడుదళిత జాతి సూర్యుడుబాబా అంబేద్కరుడుమను చరిత్రపై దండయాత్రమరువని భారత చరిత్రసమ సమాజానికై సాగినయాత్రఅంతులేని మీ సేవల గాథరాజ్యాంగ రచనకు రథసారధిఆదర్శాల నిర్మాణ వారధిభారత భాగ్య విధాతమా ఉజ్వల భవిష్యతు ప్రధాతమీ ఆశయాలకై మా నిత్య గమనంమీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయంబహుజనులకు అంతులేని గౌరవంభారతదేశ ఆత్మ గౌరవం
బొల్లం...
ఈ జీవితంలో రోజులు గడిచేలా ఖాళీ క్యాలెండర్ పేజీలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా అలసటతో నీరసపడుతుంది. కానీ… ఈ అంధకారంలోనూ ఒక చిన్న దీపం వెలుగులాగే, "ఒకరోజు నా కోసమైన ఉద్యోగం వస్తుంది" అనే ఆశ మాత్రమే సాగనంపుతుంది.. నిరుద్యోగ జీవితం అంతం కాదు, సవాళ్లతో కూడిన ఒక ప్రయాణం. నిరుత్సాహం...
ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్.. రేవంత్ - బీఆర్‌ఎస్ ఒక్కటనవట్టే.. బీజేపీ - బీఆర్‌ఎస్ ములాఖత్ అని రేవంత్ అనవట్టే.. కాంగ్రెస్ - బీజేపీ ఒక్కటని కేటీఆర్ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె...
ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణతల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు…
గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే,
హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే !
ఎవరు చెప్పే...
సినిమా ప్రభావం సమాజంపై చెప్పలేనంత..భక్తినో, దేశభక్తినో, బంధాలు, యువతలో గొప్ప విలువలనోపెంచాల్సిన బాధ్యతలు విస్మరించిన రీల్ హీరో సినిమాలకు కాలం చెల్లనుందిఅడవికి అంటుకున్న ఫైర్ లా సమాజంలోని విలువలను దహించివేస్తున్నాయిస్మగ్లింగ్ చేసే దోపిడి దొంగదే రూలుగా చూపిస్తూ సామాజిక బాధ్యత విస్మరించినా పట్టించుకోని సెన్సార్ బోర్డ్!ప్రభుత్వాలు ఇలాంటి సినిమాలకు టికెట్ల ధరలు భారీగా పెంచి...
భారత్, పాకిస్థాన్‌లు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్సకారుల వివరాల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. వీటి ప్రకారం ప్రస్తుతం పాక్ చెరలో భారతీయులు,...