Thursday, July 3, 2025
spot_img

Aaj Ki baath

కీచకులుగా ఖాకీలు

శాంతి భద్రతలను కాపాడే రక్షకబటులే భక్షకభటులై వృత్తికి మాయని మచ్చగా నిలుస్తున్నారు.అత్యాచారాలు, బుకబ్జాలు,సెటిల్ మెంట్లు,మాఫీయా తో సంబంధాలు,రౌడీ షీటర్లతో స్నేహ బంధం తో పోలీస్ల పట్లసమాజంలో నమ్మకం పోతుంది. కొద్ది మంది పోలీస్ అధికారుల తీరు సభ్య సమాజం కి తలవంపులు తెస్తుంది.కంచే చేను మేస్తే లాగా వుంది పోలీసుల తీరు.పోలీస్ వ్యవస్థ లో ప్రక్షాళన...

నాన్న వెలుగుకు నాంది

ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచివెళ్ళే "నాన్న" ఇంటిపట్టున ఉండలేడు..కంటినిండా నిద్రపోలేడు..ఇంటినేకాదు,అందర్నీ ఒంటిస్తంభంలా మోస్తున్న"నాన్న" ఎప్పుడూ ఒంటరివాడే..సంపాదనంతా కుటుంబానికే వెచ్చించే, మిగిలింది దాచి, పిల్లల్ని మెరుగు పట్టడం కోసం,పదును పెట్టడంకోసం ఆంక్షల్నీ శిక్షల్నీ రచించి, తాను శత్రువై, కుటుంబ సౌఖ్యంకోసం ఇంటా,బయటా నిరంతర పోరాటంచేసే నిస్వార్ధ యోధుడు "నాన్న. అమ్మ" కొవ్వొత్తే కరిగిపోతూ వెలుగునిస్తుంది.“నాన్న" అగ్గిపుల్ల...

ఎటు పోతుంది ఈ దేశం…??

నూనూగు మీసాల ప్రాయంలో మత్తుకై తాపత్రయ పడేవాడు ఒకడుక్షణిక ఆవేశంతో ఆత్మహత్యకి పాల్పడేవాడు మరొకడుర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తన ప్రాణాలను,ఎదుటివారి ప్రాణాలు తీసేవాడు ఇంకొకడు..సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారి బాలికల పై,మహిళలపై ఆఘయిత్యాలు చేసేవాడు మరొకడుకోట్లకి పడగలెత్తి మానవత్వం మారుస్తూ శ్రీమంతుడిగా ఎదుగుతున్న వాడు వేరొకడు..అమాయకులమీద జులుం చేస్తూ డబ్బులు దండుకునే దళారీ ఒకడు..సేవ...

ప్రపంచ శాంతికి శ్రీకారం చుట్టండి..

జి7 దేశాలకు దీటుగా రష్యా,చైనా ఉత్తర కొరియా బంధం..జి 7 ఇటలీ సమావేశంలో రష్యాను ఏకాకిని చేద్దాం అనుకుంటేపుతిన్,కిమ్ సమావేశంలో జి7 కూటమికి హడలు,ప్రపంచానికి ఏమోభయాందోళన..అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య ధోరణికి,అడ్డుకట్ట వీరి ఇద్దరికలయిక ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలకు నూతన ఉత్తేజం..అగ్రదేశాలతో పాటు అనేక దేశాలకు హెచ్చరిక రష్యా,ఉత్తరకొరియా,చైనా స్నేహం..ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర విడిచి,త్వరిత...

ఆడజన్మను చిదిమేస్తున్న మానవ మృగాలు

సృష్టికి జీవం పోసింది అడజన్మ అలాంటి స్త్రీపసి మొగ్గలనే ఇటీవల చిదిమేస్తున్న మానవ మృగాలు కదరా..మీ కండ్లు కాకులు పొడవా..చిదిమేయ్యబడ్డ మొగ్గలు ఎన్నోబయటికిరాని సంఘటనలు ఎన్నో..మత్తుకు చిత్తుగా మారి మానవత్వంమంటగలుపుతున్నారు కదరా..ఎటు పోతుంది సమాజం..వారి వరసలుమరిచిపోతున్నారు..ఛీ..ఛీ కామంతో కండ్లు మూసుకుపోతున్నాయి..కదరాఅంతరిక్షం లో అడుగు పెట్టినాము కానీఆడపిల్లలకు రక్షణ ఇవ్వలేకపోతున్నాము..ఛీ..ఛీఇలాంటి చేతగాని ప్రభుత్వాలు అవసరమా…!! విశ్వనాథ్ అనంతగిరి

మీరంతా ఒక్క గూటి పక్షులే

ఓ రాజకీయాలను శాస్తున్న ఓ నాయకులారా..ఇప్పుడు ప్రజలడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా..ఓ పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీలకు వెళ్లడం సమంజసమేనాకొత్త నాయకత్వానికి అవకాశాలివ్వక మళ్లీ పాతోళ్లనే ఎలా సమర్థిస్తారుచట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన పార్టీనే నేడు దిక్కరిస్తుంటే.....

పసి బిడ్డలకు పాడు లోకంలో అన్ని ప్రమాదాలే

ఆజ్ కి బాత్ తల్లి ఒడిలో తప్ప..తలదాచుకోలేని పసిబిడ్డలకు..పాడు లోకంలో అన్ని ప్రమాదాలే ..రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రతా లేని భయంకరమైన సమాజమాసర్కార్ లెన్ని మారిన,చట్టాలు ఎన్ని ఉన్న చిదిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలోసమాజాన్ని మార్చలేని రాజ్యాన్ని దిక్కారించలేని,అక్షరాలకు కన్నీటితోతడిసిన కనికరం లేదు..స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్నా చిన్నారులభద్రతా నెత్తురు...

ఏది రాజకీయం

ఏది రాజకీయం..ప్రజలకు బానిసలుగా చేసి అప్పులలో తోసిఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి..ఉన్నదంతా దోచి యువతకు మందుకుబానిసలుగా చేసి,పేపర్ లీకులు చేసి వాళ్ళజీవితాలను బొంగరం చేసి అడుకున్నారుకదరా..3 తరాల యువతకు కోలుకోలేని దెబ్బతీశారు..వాళ్ళ బ్రతుకులు ఎంతోతెలియకుండా చేశారు..రైతులకు రుణామాఫీఆంటీవీ మూడేకరాలు ఆంటీవీ ఉచితఎరువులు ఆంటీవీ చివరకు ఇవ్వకుండావాళ్ళ చావుకు కారణం అయ్యావు..ఇప్పుడుకొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కెసిఆర్...

ప్రతి ఒక్కరూ స్వార్థపరులే

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థ పరుడే..కొందరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు..కొందరు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు..మరికొందరు తమ కమ్యూనిటి గురించే ఆలోచిస్తారు..ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు..కొందరు తమ ఊరి గురించి ఆలోచిస్తారు..కొందరు తమ దేశం గురించి ఆలోచిస్తారు..చివరికి సన్యాసి అయిన సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందేవీరందరిది ఒక్కోక్కరిది ఒక్కోక్క...

ఆజ్ కి బాత్

ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS