Tuesday, July 15, 2025
spot_img

aajkibaath

తప్పు, ఒప్పు తేడాలేంటో తెలుసుకొవాలి

ఎందుకో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ… ఏమీ పట్టనట్టు ఉంటారు.. మంచి నియమాలకు నిలువునా.. నీళ్లు వదిలి ఎంచక్కా తిరుగుతారు.. కాసింత ఇంగితం లేక.. కళ్ళు మూసి ఉంటారు.. పద్ధతిగా బ్రతకాలి అనే కనీస ఆలోచన మరుస్తారు.. ఎవరు గమనించట్లేదంటూ.. వెకిలి వేషాలేస్తుంటారు.. సమాజ హితాన్ని ఎంచక్కా.. గాలికి వదిలి వేస్తారు.. పద్ధతులు ఎన్నున్నా.. వాటిని...

ప్రజలకి ఉపాధి కల్పించండి..

మనిషికి కావలసినవి రెండే రెండు.. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం.. ఈ రెండు వదిలేసి అనవసరమైన పథకాలు అమలు చేస్తూ ప్రజలను కష్టపడకుండా సోమరితనానికి గురి చేస్తున్నారు. మనసులు కష్టపడి పని చేసినప్పుడే సగం రోగాలు దరికి చేరవు.. మీకు ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకి ఉపాధి కల్పించండి.. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఆంజనేయులు దోమ

ఆజ్ కి బాత్

రాజకీయాలు పదవి కోసం పన్నాగాలునెరవేర్చలేని అబద్దపు వాగ్దానాలు సమానత్వాన్నిసమాధి చేసే కుల మతాల విపక్షతలు ఒకరిపైఒకరు చేసే విమర్శల వర్షాలుగెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలుచివరికి దొంగలు దొరలవుతారు ఓటు వేసిన వాడు మాత్రంపూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు.ఇవే కదా నేటి నీచ రాజకీయాలుఇవే కదా నేటి నీతి రాజకీయాలువిలువలు లేని రాజకీయం అధికారాన్ని...
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS