ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు
మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువే
యథేచ్చగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులు
అయినా పటిష్ట చర్యటు చేపట్టని తెలంగాణ ప్రభుత్వం
రోడ్డు నియమ నిబంధనలు పాటించని వారికి జరిమానాలతోనే సరి
దేశంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.ఇటీవల...