గాలి మోటర్ ఎక్కి గగనతలంలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాలు పోయిన సంఘటన యావత్ ప్రపంచాన్ని పాపం అనేలా చేసింది. గమ్యం చేరుకునే లోపే గాలిలో కలిసిపోయిన ప్రజల ప్రాణాలు.. దివి నుంచి భువి మీదకు కూలిన గాలి మోటర్ సాంకేతిక లోపంతో శవాల కుప్పలుగా మారే.. ఎగిసిపడిన మంటల్లో మాంసపు ముద్దలు ఎవరివో తెలియక కుటుంబ...
నిన్న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలి 265 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ ఇవాళ (జూన్ 13 శుక్రవారం) సందర్శించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఉన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్...
ఆ సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇవాళ (జూన్ 12 గురువారం) ఘోర ప్రమాదం సంభవించింది. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. ఈ విమానం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి (జూన్ 12 గురువారం) సరిగ్గా ఏడాది అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సర్కారు ఇవాళ సాయంత్రం అమరావతిలో తలపెట్టిన వేడుకలను రేపటికి (జూన్ 13 శుక్రవారం) వాయిదా వేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం...
అనంతపురం జిల్లా, వెంకటంపల్లి పెద్ద తండాకు చెందిన ఆరోగ్య శాఖ ఉద్యోగి వదిత్య సేవ్యానాయక్, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు...