ఈసారి ఐపీఎల్‌మాచ్‌ల్లో విభిన్నమైన, ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్ కుక్క కూడా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ....
కేటీఆర్ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్
హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు ఎక్స్ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్‌కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....
ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట..
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ యువతను కృతిమ మేథ(ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాలనే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) తెలిపారు. సోమవారం హైటెక్ సిటీలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక...
ఏఐ అంటే అమెరికా ఇండియా అని , ఏఐ అంటే అయ్ అని, అయ్ అంటే అమ్మ అని, దేశంలో పిల్లలందరూ అయ్ అని పుడుతున్నారని ప్రధాని వక్రభాష్యాలు తెలుపుతున్నారు. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అక్రమాలు, సైబర్ నేరాలు అరికట్టవచ్చని తెలపకపోవడం విడ్డురం. గత పదేళ్లుగా సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్,...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...