తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీతో రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అందుబాటులో...