లెబనాన్ పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. గురువారం లెబనాన్ లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో 23 మంది మరణించారని లెబనాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. బుధవారం కూడా లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల కొద్ది పౌరులు ప్రాణాలు కొల్పయారు....