అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14 వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్.
స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం. తప్పిన పెను ప్రమాదం.
నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తున్న బిల్డర్స్.
కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థలు.
హైటెషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్.
కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన మీడియా పై దాడికి యత్నం.
ఇక్కడ ఏమీ...
పార్టీ అధినేత పిలుపు కోసం వెయిటింగ్
ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తుందేమోనని...