Thursday, July 3, 2025
spot_img

Amit shah

మావోయిస్టులతో చర్చలు అవసరంలేదు: అమిత్‌షా

కేంద్ర ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని మావోయిస్టులు ఇటీవల పలుమార్లు కోరగా దానిపై హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. చర్చల అవసరమే లేదని తేల్చిచెప్పారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. మావోయిస్టులు అలా చేస్తే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన హామీలన్నీ అమలయ్యేలా చూస్తామని చెప్పారు. అవసరమైతే అంతకన్నా ఎక్కువగా...

ఉగ్రమూకలు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు

సైన్యాన్ని చూసి వణికిపోయిన బాధితులు పోల్చుకోలేక వదిలిపెట్టమని ప్రాధేయపడిన ఇల్లాలు బాధితులకు అండగా ఉంటామన్న హోంమంత్రి జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం సవిూప బైసరన్‌ లోయలో సైనికుల దుస్తుల్లో వచ్చిన అయిదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేయడంతో 28 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు....

ఛత్తీస్‌ఘడ్‌లో 33 మంది నక్సల్స్‌ లొంగుబాటు

అందరూ లొంగిపోవాలని అమిత్‌ షా పిలుపు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం మరోమారు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో 33 మంది నక్సలైట్లు శుక్రవారంనాడు లొంగిపోయారు. వీరిలో 17 మంది నక్సల్స్‌పై రూ.49 లక్షల రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన వారిలో...

మహారాష్ట్ర ఎన్నికలు, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ మేరకు 40 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. జాబితాలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‎నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి అధిత్యనాథ్, సహా మొత్తం 40...

అమిత్‌షాకు లైన్‌ క్లీయర్‌ చేస్తున్న మోడీ

అందుకోసం బిజెపిలో సీనియర్లకు మొండిచేయి ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. అమిత్‌ షాను ప్రధానిని చేయడం కోసం.. ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు శివరాజ్‌ సింగ్‌, వసుందర...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS