అనంత్ అంబానీ-రాధిక వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల కోసం అంబానీ కుటుంబం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది.వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథులను పెళ్లి వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కాన్-2000 జెట్ విమానాలను సిద్ధం చేశారు.ఈ విషయాన్ని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మోహర వెల్లడించారు.వివాహ వేడుకల కోసం మొత్తం 100 ప్రైవేట్...