పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటున్న వైద్య నిపుణులు
పిల్లలు పాఠశాలల్లోకి అడుగు పెట్టే సమయాన్ని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అత్యుత్తమ అవకాశంగా ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 4 నుండి 6 సంవత్సరాల వయస్సు మధ్యలో, డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు (డిటిపి), పోలియో వ్యాధులపై బూస్టర్ డోసులు తప్పకుండా వేయించాలనే...