అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు హాజరు
*ఏడాది సంక్షేమంపై సమీక్ష.....అభివృద్ధిపై అవలోకనం…భవిష్యత్ పై కార్యాచరణ
*తొలి ఏడాది ప్రోగ్రెస్ వివరించి....రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం
సమస్త అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట ప్రత్యేక...