ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుండి జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...