Monday, August 18, 2025
spot_img

ap cm chandrababu

’సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి గారు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారు. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు.

బనకచర్ల అసలు భాగోతం ఇదన్నమాట రేవంత్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం బనకచర్ల అసలు భాగోతం ఢిల్లీ లో Anumula Revanth Reddy మాటల ద్వారా బయటపడ్డది. బనకచర్ల పై చంద్రబాబు నాయుడు తో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరి లో 1000 టీఎంసీ లు, కృష్ణా లో 500 టీఎంసీ లు ఇస్తే చాలనే...

ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్న సినీ పెద్దలు

ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు సమావేశం తెలుగు సినిమా పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ మేరకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. టాలీవుడ్‌ను డెవలప్ చేయటం, ఇండస్ట్రీలోని సమస్యల పరిష్కారం తదితర అంశాలపై...

కర్నూలులో సినీనటి శ్రీరెడ్డి పై కేసు నమోదు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‍ను దూషించిన శ్రీరెడ్డి మంత్రులు లోకేశ్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్య కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రాజుయాదవ్ శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీ కి చెడ్డ పేరు వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ పార్టీ లోని...

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి పై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా

వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు గుంతలు పూడ్చేందుకు తక్షణమే రూ.300 కోట్లు అవసరం ఆర్ అండ్ బి సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్.అండ్.బీ...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS