Tuesday, July 22, 2025
spot_img

ap police

చంద్రబాబునూ నడిరోడ్డుపై కొడతారా?

పోలీసులను నిలదీసిన వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదటంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఫైర్ అయ్యారు. గంజాయి మత్తులో దాడికి ప్రయత్నించారనే ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదుచేసి ఇలా ఇష్టమొచ్చినట్లు చేయిచేసుకోవటం ఏంటని మండిపడ్డారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చని, ఆ వ్యవహారాన్ని న్యాయస్థానాలు...

నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి

ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో...

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు,పోలీసుల తీరుపై మండిపడ్డ జగన్

రాష్ట్రంలో అరాచక పాలనా కొనసాగుతున్నదని విమర్శించారు వైసీపీ అధినేత,మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్.సోమవారం అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో కలిసి నల్ల కండువాలతో నిరసన చేపట్టారు.రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ వైఫల్యంపై ఫ్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.దింతో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ,అధికారం...

పుంగునూర్ లో ఉద్రిక్తత

చిత్తూర్ జిల్లా పుంగునూర్ లో గురువారం ఉద్రిక్తత నెలకొంది.వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వైసీపీ,టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది.ఆ పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లి అయినను కలిశారు.గత ప్రభుత్వం హయాంలో ఎంపీ వేధింపులకు గురిచేశారని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.మిథున్ రెడ్డి గో...
- Advertisement -spot_img

Latest News

రామచందర్ రావు ఢిల్లీ పర్యటన

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి పర్యటన రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటించారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS