భవిష్యత్ ముప్పును ఎదుర్కొనేలా వ్యూహం
దళాలతో కలిపి ప్రత్యేంగా రుద్ర విభాగం
సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడి
పాక్‌తో యుద్దం, చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత సైన్యం ఎప్పటికప్పుడు వ్యూహాలను మారుస్తూ బలోపేతం అవుతోంది. ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాల సత్తా చాటాయి. అయితే దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి....