సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు.దసరా పండుగ సందర్బంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు.అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...