Friday, October 3, 2025
spot_img

bc reservations

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎన్నం ప్రకాశ్ తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి...

సిఎం రేవంత్‌తో పిసిసి చీఫ్‌ బేటీ

బిసి రిజర్వేషన్లు, తాజా రాజకీయాలపై చర్చ తాజా రాజ‌కీయ‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృత్తంగా తీసుకెళ్లడంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నెల 16...

ఆమోదిస్తారా? గద్దె దించాలా?

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌ ఢిల్లీలో ‘చలో ఢిల్లీ’ ధర్నాలో సీఎం రేవంత్ తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశంపై కేంద్రం మొండి వైఖరిని అవలంబిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన ‘చలో దిల్లీ’ ధర్నాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్...

కేవలం బిసిలకే 42శాతం రిజర్వేషన్లు

10శాతం ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్‌రావు కేవలం బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే బీజేపీ పూర్తి మద్దతిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. ఇందులో ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించబోమని అన్నారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. దిల్లీలో కాంగ్రెస్‌ ధర్నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చేసినట్లే దిల్లీకి...

కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కీలక భేటీ

కవిత దీక్ష, కాళేశ్వరం నివేదికపై నేతల సమాలోచన మరోవైపు కేబినెట్‌లో కాళేశ్వరం చర్చకు రంగం సిద్ధం తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించిన‌ట్లు తెలుస్తుంది.. ఈ భేటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్...

కవిత 72 గంటల నిరాహార దీక్ష

బీసీలకు 42% రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్ ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని దీక్ష‌ రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు తెలంగాణలో బీసీ సమాజానికి 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ధర్నాచౌక్‌లో ప్రారంభమైన ఈ దీక్షకు...

బీసీల భవితకు బలమైన బీజం

బీసీ హక్కుల సాధనకు కృషి చేస్తున్న ఉద్యమ నేత 42% బీసీ రిజర్వేషన్ లక్ష్యంగా ఉద్య‌మం సామాజిక ఉద్యమ నాయకుడిగా గుర్తింపు చారిత్రక సిఫారసుల అమలుకి నూతన దిక్సూచి బీసీల సామాజిక న్యాయం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఒక వ్యక్తి జీవితమే ఉద్యమంగా మారినప్పుడు, ఆ జీవితం యావత్...

సిఎం రేవంత్‌తో మీనాక్షి భేటీ

పాదయాత్రతో పాటు పలు అంశాలపై చర్చ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై మాట్లాడారు....

కుల రాజకీయాలు

కులమనే అస్త్రం, నాయకుల స్వార్థం,సమాజపు ఐక్యతకు పాతర వేయును.ఓట్ల వేటలో కులానికే పట్టం,అధికారం వచ్చాక, ప్రజల కడుపు మాడును.మాటలు కోటలు దాటును, చేతలు శూన్యం,అభివృద్ధిని మరిచి, కలహాలకు ఆజ్యం.వ్యక్తిగత లాభమే వారికి ముఖ్యం,దేశ సమైక్యతకు పెను ముప్పుగా మారును.కులాలకు అతీతంగా ఎదిగితేనే శ్రేయం,సమసమాజ స్థాపనే మనందరి ధ్యేయం.

ప్రధాని మోడీనే అవమానిస్తారా

పొన్నంనో.. మహేశ్‌ గౌడ్‌నో సిఎం చేస్తారా సిఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బిజెపి అధ్యక్షుడు రామచందర్‌ రావు రేవంత్‌ రెడ్డికి ఆస్కార్‌ అవార్డు కాదు, భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి.. నోబెల్‌ ప్రైజ్‌ కాదు, గోబెల్స్‌ ప్రైజ్‌ ఇవ్వాలి అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సెటైర్లు వేశారు. మీడియాతో చిట్‌ చాట్‌ సందర్భంగా రామచందర్‌ రావు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img