ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
తెలంగాణలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, మైనారిటీ మెడికల్ మరియు డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య కోటా కింద ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఈ సందర్భంగా...