మనిషి గ్రహాల స్థితిగతులకు లెక్కిస్తూ…కృతిమ గ్రహాలను సృష్టిస్తూ..అంతరిక్షపుఅంచుల్ని,కడలి లోతుల్ని ఛేదిస్తూభవిష్యత్తు ఫలితాల కోసం మూఢనమ్మకాలైనఅదృష్టం,అంధ విశ్వాసాల ఛాందస ఆలోచనలభ్రమలో పడి " భోలే బాబా పాద దూళికై "పాకులాడి 121 మంది ప్రాణాలు మట్టిలోకలిసే..ఈ శోకానికి ఎవరు బాద్యులు..??శిక్ష ఎవరికీ … !! కంప్యూటర్ కాలంలో పాత రాతియుగవు ప్రవర్తనలా..ఆవు చేలో మేస్తే చూడ...