భారీ కేక్‌ను కత్తితో కోసిన మాజీ సీఎం
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ (జూన్ 11న బుధవారం) 78వ పుట్టిన రోజును ఘనంగా, వెరైటీగా జరుపుకున్నారు. రాష్ట్ర రాజధాని పాట్నాలోని లాలూ ఇంట్లో 78 కిలోల భారీ లడ్డూ కేక్‌ను పొడవైన కత్తితో...