ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ ని కలిశారు రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.సోమవారం హోంశాఖ కార్యాలయానికి వెళ్ళిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి నార్త్ బ్లాక్ లో బండిసంజయ్ ని కలిసి శుభకాంక్షలు తెలిపారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఇటీవలే కరీంనగర్ నుండి ఎంపీగా...
నూతన పార్లమెంటు భవనంలో ప్రారంభమైన 18వ లోక్ సభ సమావేశాలు
లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ
తొలిరోజు ప్రమాణస్వీకారం చేసిన 280మంది సభ్యులు
మరోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాం : ప్రధాని మోదీ
నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నూతనంగా...
ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తోలి అసెంబ్లీ సమావేశం
రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ
ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన 172 మంది ఎమ్మెల్యేలు
రేపు ఉదయం 10:30గంటలకు తిరిగి ప్రారంభంకానున్న అసెంబ్లీ
టీడీపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం తోలి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,పవన్ కళ్యాణ్,జగన్ మోహన్ రెడ్డి ఇతర సభ్యులు...
యూజీసీ -నెట్ పరీక్ష రద్దు పై స్పందించిన రాహుల్
రష్యా-ఉక్రేయిన్ యుద్దాలను అడ్డుకున్నని చెబుతున్న మోడీ పేపర్లీకేజిలను అపలేకపోయారు
నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగింది
బీజేపీ మాతృసంస్థ గుప్పిట్లో విద్యావ్యవస్థ ఉంది
పేపర్ లీకేజిలను అరికట్టడంలో ప్రధాని నరేంద్రమోడీ విఫలం అయ్యారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత,ఎంపీ రాహుల్ గాంధీ.నీట్,యూజీసీ-నెట్ పరీక్ష రద్దు అంశం పై గురువారం మీడియా...
చిరంజీవి మాజీ అల్లుడు, శిరీష్ భరద్వాజ్ గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అతను బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న...
(టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్)
నీట్ లీకేజి బీజేపీ చేసిన పాపం కదా అని ప్రశ్నించారు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగని దయాకర్.14 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి చలనం కనిపించడం లేదని మండిపడ్డారు.తెలుగు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు మీకు పట్టదా అంటూ కేంద్రమంత్రులైన బండిసంజయ్,కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.దేశం...
పీఎం కిషన్ సమ్మాన్ సమ్మేళనకి ప్రధాని మోదీ
పీఎం కిషన్ యోజన కింద 17 విడత నిధులను విడుదల చేయునున్న ప్రధాని
తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొనునున్న మోదీ
మూడోసారి ప్రధానిగా బాద్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నేడు వారణాసిలో పర్యటిస్తారు.సాయింత్రం 4గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్...
వై ప్లస్ భద్రత కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సెక్యూరిటీ లో భాగంగా ఎస్కార్ట్,బుల్లెట్ ప్రూఫ్ వాహనం
డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయంలో తొలిసారిగా అడుగుపెట్టనున్న పవన్
రేపు డిప్యూటీ సీఎంగా బాద్యతలు స్వీకరించునున్న పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భద్రతను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం.వై ప్లస్ సెక్యూరిటీ తో పాటు ఎస్కార్ట్ తో పాటు...
కేంద్ర బొగ్గు,గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జమ్ముకాశ్మీర్ ఎన్నికల ఇంచార్జీగా నియమితులయ్యారు.సోమవారం బీజేపి పార్టీ అధ్యక్షుడు జేపి.నడ్డా జమ్ము కాశ్మీర్,మహారాష్ట్ర,హర్యానా,జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంచార్జీ,కో-ఇంచార్జీలను ప్రకటించారు.మహారాష్ట్ర,హర్యానా,జార్ఖండ్ లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.జమ్ము కాశ్మీర్ లో మాత్రం సెప్టెంబర్ లోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ కి...