Monday, May 19, 2025
spot_img

bmw

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ ఎం 05

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ మరో కొత్త మాడల్‎ను తీసుకొచ్చింది.లగ్జరీ కార్లకు భారత్ లో డిమాండ్ అధికంగా ఉండడంతో అత్యంత శక్తివంతమైన వీ08 ఇంజిన్ తో తయారుచేసిన ఎం 05 మాడల్‎ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.

దేశీయ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04

మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04 ని అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ.ఈ స్కూటర్ ధర రూ.14.90 లక్షలు ఉంటుందని..కేవలం 2.6 సెకండ్స్ లో 50 కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుందని,గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకోపోతుందని బీఎండబ్ల్యూ పేర్కొంది.బుకింగ్స్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుండి డెలివరీ చేస్తామని వెల్లడించింది.
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS