శారీరక, మానసిక ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామం చేయాలి. నడవటం, యోగా చేయటం, జిమ్‌కి వెళ్లటం తదితర కదలికలు బాడీని ఫిట్‌గా ఉంచుతాయి. లివింగ్ క్వాలిటీని పెంచుతాయి. కార్డియోవాస్కులర్ ఎక్సర్‌సైజ్ వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇమ్యునిటీని పెంచుతుంది. కండరాల పటుత్వాన్ని, ఎముకల సాంద్రతను కాపాడుతుంది. వయసు పెరిగే...