మందు బాబులపై పోలీసుల నజర్…!!
పగలూ… రాత్రీ డ్రంకెన్ డ్రేవ్…!!
మందుబాబులు ఉహించని ప్రాంతాల్లో తనిఖీలు…!!
హైదరాబాద్ భాగ్యనగర రహాదారులపై మోతాదుకు మించి మద్యం తాగి ఇష్టారాజ్యంగా రహాదారులపై వస్తున్న వారిపై నగర ట్రాఫీక్ పోలీసులు బ్రీత్‌ఎనలైజర్స్‌తో (శ్వాస పరీక్ష) దృష్టి కేంద్రీకిరంచారు.పగలు..రాత్రీ అని తేడా లేకుండా నగరంలోని పలు ఏరియల్లో డ్రంకెన్ డ్రెవ్ పేరుతో తనిఖీలు...