Thursday, July 3, 2025
spot_img

bribe

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళాధికారి

కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలోని, మూసాపేట సర్కిల్‌లో ఓ మహిళా ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఆస్తి మ్యుటేషన్ పత్రాల ఇచ్చేందుకు ఓ వ్యక్తిని వేధించిన సీనియర్ అసిస్టెంట్‌ ను ఏసీబీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ముట్టడి జరిపి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే, జీహెచ్ఎంసీకి...

ఏసీబీ వలలో సబ్ ఇన్‌స్పెక్ట‌ర్

రూ. 30 వేల డబ్బుతో చిక్కుకున్న ధరూర్‌ ఎస్సై వేణుగోపాల్‌ గౌడ్‌ వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ గౌడ్‌ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఓ కేసు విషయంలో రూ.30,000 డిమాండ్‌ చేసి ఎసిబికి అడ్డంగా బుక్‌ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ధారూర్‌ మండలం...

ఠాణాలే వసూళ్ల అడ్డాలు

దర్జాగా లంచాలు తీసుకుంటున్న పోలీసులు నేల వ్యవధిలోనే ఇన్స్‌స్పెక్టర్‌, ఎస్‌ఐలు అనిశా వలలో సీసీ కెమెరాల భయం లేకుండా బరితెగింపు….!! రైలుబండి కదిలేది పచ్చా జండాకే… బతుకు బండి కదిలేది పచ్చనోట్లకే అన్న సీని గీతం రాష్ట్ర పోలీసులు శాఖకు సరిగ్గ అతుక్క పోతుంది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు వస్త్తున్న ప్రతి 10 ఫిర్యాదుల్లో 3-6 వరకు...

ఏసీబీ కి చిక్కిన వెల్దండ ఎస్సై ఎం. రవి

అడ్డదారులు తొక్కుతున్న ఖాకీలు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న.. తీరు మార్చుకొని కొంతమంది అధికారులు తాజాగా రూ.50,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్సై ఎం.రవి రోజుకో అధికారి చేస్తున్న అవినీతి గుట్టురట్టవుతుంది.ఏసీబీ అధికారులు వేసిన వలలో చాపల చిక్కుకుంటున్నారు కొంతమంది అధికారులు. ఇక చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు...

50వేల లంచం తీసుకుంటూ దొరికిన సిఐ

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్‌ స్టేషన్‌ పై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన ఆకస్మిక దాడులలో టౌన్‌ సిఐ ఆంజనేయులు 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. ఇక ఈ విషయం సంబంధించి అవినీతి నిరోధక...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS