Wednesday, July 2, 2025
spot_img

BRS

బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను దోచుకుంది

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్‎నగర్ఇంచార్జీ బండి సుధాకర్ తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుందాని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్‎నగర్ ఇంచార్జీ బండి సుధాకర్ విమర్శించారు. రాష్ట్ర సంక్షేమాన్ని మరిచి బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు....

కాంగ్రెస్ పార్టీ డ్రామాలకు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు

మల్కాజ్‎గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తుందని మల్కాజ్‎గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నివాలర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం...

ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని, ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా...

బీఆర్ఎస్ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అక్రమ అరెస్ట్‎లకు నిరసనగా నేడు ట్యాంక్‎బండ్ వద్ద బీఆర్ఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్, డాక్టర్ సంజయ్‎తో పాటు ఇతర ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. పాడి కౌశిక్ తో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి,బెదిరింపులకు దిగారంటూ ఇన్స్‎పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్...

పట్నం నరేందర్ రెడ్డికి షాక్..క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. లగచర్ల ఘటనలో తన రిమాండ్‎ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‎ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయిన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న...

అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి..హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‎లో హరీష్‎రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..

హైదరాబాద్‎ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..అప్పుడు, ఇప్పుడు ఎవరూ ఏం మాయ మాటలు చెప్పిన డెవలప్ చేసుడు మాత్రం డౌటేఎప్పుడో మన నగరం అలా అవుతుందో తెల్వదు గానీ..ఇంకా...

లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను

మాజీమంత్రి హరీష్‎రావు లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు." మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదిస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు...

పంజాగుట్ట పీఎస్‎లో హరీష్ రావుపై కేసు నమోదు

మాజీమంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి,అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పంజగుట్ట పోలీసులు హరీష్ రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు...
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS