బంగారం ధర మళ్ళీ పెరిగింది.సోమవారం బంగారం ధర రూ.270కి పెరిగింది.హైదరాబాద్ తో పాటు విజయవాడ,వైజాగ్,బెంగుళూరు,ముంబై 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.64700 కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.70580 వద్ద ఉన్నాయి.ఆదివారంతో పోలిస్తే సోమవారం ధరలు రూ.250 నుండి రూ.270 కి పెరిగింది.
బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి.గత రెండు రోజుల్లో ఏకంగా రూ.1310 వరకు తగ్గింది.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 గా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270 గా ఉంది.
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...