వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సేవలు
తెలంగాణలో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు సూచించారు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో...