ప్రకాశం జిల్లాలోని చిన్నారుట్ల చెంచుగూడే గ్రామంలో అర్ధరాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పక్కనే నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని ఓ చిరుతపులి నోటకరచుకుని లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, గ్రామస్థులు, తల్లిదండ్రుల ధైర్యసాహసాలతో ఆ పాప ప్రాణాపాయం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం.. పెద్దదోర్నాల మండలానికి చెందిన కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతులు తమ కుమార్తె అంజమ్మతో...
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు...