గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ లో క్రీడాకారిణి దేశ్ముఖ్ దివ్య (18) విజేతగా నిలిచింది.బల్గేరియకు చెందిన బేలోస్లావా క్రస్టేవ పై విజయం సాధించి చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది.11 పాయింట్లకు 10 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్
మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు
మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...