(అవినీతికి అడ్డాగా మారిన చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్)
ప్రభుత్వ భూమిని కబళిస్తున్న 'హ్యాబిటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్'
అనుమతులు ప్రైవేట్ స్థలానికి, నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో
జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
కలెక్టర్ ఆదేశించిన అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకొని సీసీపీ శ్రీనివాస్
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు
లంచాల మత్తులో చట్టాలను ఉల్లంగిస్తున్న చీఫ్...