సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల అని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా '25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల' సెలబ్రేటింగ్...
చిరంజీవి మాజీ అల్లుడు, శిరీష్ భరద్వాజ్ గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అతను బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న...
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన వదిన మంచి బహుమతి ఇచ్చారు.ఉప ముఖ్యమంత్రిగా ఆయన అధికారిక సంతకాల కోసం ఉపయోగించడానికి ఒక మంచి పెన్ను బహుకరించారు.స్వయంగా పవన్ కుర్తా జేబు లో పెట్టి బిడ్డ సమానుడైన పవన్ పై తన ఆప్యాయతను చూపారు. తన తల్లి సమానురాలైన వదినను పవన్ ఆనందంతో హత్తుకున్నారు.చిరంజీవి,పవన్...
మెగా సోదరులతో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని…మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లిన చంద్రబాబు…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...