Friday, August 15, 2025
spot_img

Cinema

అల్లుఅర్జున్ అభిమానులకు గుడ్‎ న్యూస్..పుష్ప 03 టైటిల్ కూడా ఫిక్స్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి రష్మిక మందన జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 02 కూడా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా బృందం అల్లుఅర్జున్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది....

హైకోర్టులో రామ్‎గోపాల్ వర్మకు స్వల్ప ఊరట

తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్‎గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిసెంబర్ 09 వరకు రామ్‎గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలుపడే వరకు ఈ...

పుష్ప 02 టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 02 డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మెరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 04న రాత్రి 9.30 గంటల నుండి బెన్ఫిట్ షోలతో పాటు...

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత

సినీ నటి సమంత ఇంట్లో విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. "మనం మళ్లీ కలిసే వరకు నాన్న" అంటూ హార్ట్ బ్రేక్ ఏమోజీని సమంత జత చేశారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఆంగ్ల ఇండియన్.చిన్ననాటి...

కేసులు నమోదు కాకుండా ఆదేశించండి..హైకోర్టులో వర్మ మరో పిటిషన్

డైరెక్టర్ రామ్ గోపాల్‎వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‎పై ఏపీలో వరుసగా కేసు నమోదు చేస్తున్నారని, కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తెలిపారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్‎లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్...

అంతర్జాతీయ సినిమా వేడుకల్లో నాగ చైత్యన్య, శోభిత సందడి

గోవాలోని పనాజీ వేదికగా జరుగుతున్న 55వ భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగలో టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగ చైత్యన్య, శోభిత సందడి చేశారు. ఈ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో సినీ అగ్ర తారలు తదితరులు హాజరై సందడి చేశారు. అక్కినేని నాగచైత్యన్య, శోభిత ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తు అందరి దృష్టిని...

రామ్ గోపాల్ వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు మరోసారి నోటీసులు జారీచేశారు. ఈ నెల 25న ఒంగోలు పోలీస్ స్టేషన్‎లో విచారణకి హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నెల 19న రామ్ గోపాల్ వర్మ విచారణకి హాజరుకావాల్సి ఉండగా వెళ్లలేదు. వారం రోజుల గడువు కావాలని కోరారు. వ్యూహం సినిమా సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్...

విచారణకు హాజరుకాలేను..పోలీసులకు వర్మ మెసేజ్

రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. గతవారం ప్రకాశం జిల్లా ముద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , నారా బ్రహ్మణీలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో...

అల్లు అర్జున్‎కు రష్మిక మందనా గిఫ్ట్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా "పుష్ప 2" విడుదల నేపథ్యంలో నటి రష్మిక మందనా అల్లు అర్జున్ కు ప్రత్యేక కానుక పంపింది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. రష్మిక అల్లు అర్జున్‎కు వెండి వస్తువుతో పాటు స్పెషల్ నోట్ పంపింది. "మనం ఎవరకైనా వెండి వస్తువు బహుమతిగా ఇస్తే...

విడుద‌ల‌కు సిద్ధ‌మైన‌ మోటివ్ ఫర్ మర్డర్

తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేసేలా, సిల్వ‌ర్ స్క్రీన్‌పై మునుపెన్న‌డూ చూడ‌ని థ్రిల్లింగ్ స‌బ్జెక్టుతో రాబోతున్న చిత్రం M4M (Motive For Murder). తెలుగుతో పాటు ఐదు భాషలలో ద‌ర్శ‌క‌ నిర్మాత‌ మోహన్ వడ్లపట్ల తెర‌కెక్కించిన ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌ యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ...
- Advertisement -spot_img

Latest News

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన “ఆపద్భాంధవుడు”

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS