ఘనంగా ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ మోడల్స్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్ పుస్తక ఆవిష్కరణ
ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాలలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి విధానాల ప్రోత్సాహానికి కీలక మైలురాయిగా నిలిచే "ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ మోడల్స్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్" పుస్తక ఆవిష్కరణ ఘనంగా హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...