Sunday, July 20, 2025
spot_img

cm chandra babu

‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశానికి పూర్తయిన ఏర్పాట్లు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట రాష్ట్ర సచివాలయం వెనుక వైపు సోమవారం సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు,వివిధ...

సీఎం చంద్రబాబును కలిసిన శివమణి

ఏపీ సీఎం చంద్రబాబును ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి కలిశారు. అమరావతి క్యాంప్ ఆఫీసులో కలిసి తన కుమారుడి పెళ్లికి రావాలని కోరారు. ఈ మేరకు వివాహ ఆహ్వానపత్రికను అందించారు.

ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు భేటీ. రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి చర్చించారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై అంశాలపై...

నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ (జూన్ 4న) పొద్దున 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. సీఎం చంద్రబాబు సమావేశమయ్యే క్యాబినెట్‌లో కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ పనుల వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకోనున్నారు. అమ‌రావ‌తిలో నిర్మించనున్న జీఏడీ ట‌వ‌ర్ టెండ‌ర్లకు ఆమోదం తెలపనున్నారు. అలాగే హెచ్‌వోడీ 4 ట‌వ‌ర్ల టెండ‌ర్ల‌కు సైతం...

బాబు, చినబాబు ఫెయిల్: జగన్

సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి అయిన ఆయన కొడుకు లోకేష్ ఏపీ విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రిగా లోకేష్ పదో తరగతి పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని విమర్శించారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాబు...
- Advertisement -spot_img

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS