రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్ – 2047 దార్శనికతతో ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ గారు లేఖ రాశారు.
ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్ గారితో ముఖ్యమంత్రి గారు సమావేశమయ్యారు. ఆ...
అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి: హరీష్ రావు
సన్నాలకు బోనస్ బంద్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్.. గ్యాస్ బండకు రాయితీ బంద్.. రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్.. బిఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్..
BRS Party పథకాలను అటకెక్కించారు, మేనిఫెస్టోలో...
ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజం
బనకచర్ల అసలు భాగోతం ఢిల్లీ లో Anumula Revanth Reddy మాటల ద్వారా బయటపడ్డది. బనకచర్ల పై చంద్రబాబు నాయుడు తో ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని గోదావరి లో 1000 టీఎంసీ లు, కృష్ణా లో 500 టీఎంసీ లు ఇస్తే చాలనే...
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్తగా చేరిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ కూడా ఉన్నారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు వివేక్ వెంకటస్వామి.. సీఎం రేవంత్‌కి ధన్యవాదాలు తెలిపారు.
టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌గా చేరిన వాంకుడోతు సరిత.. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని నిరూపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన సరిత కి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.🔹ప్రస్తుతం ఆర్టీసీ బస్సులకు మహిళలనే యజమానులుగా చేస్తున్న సందర్భంలో, మహిళా డ్రైవర్ నియామకం ఒక కీలక ముందడుగు అని...
రేపు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటన
సీఎం రేవంత్ రెడ్డి రేపు (జూన్ 6న శుక్రవారం) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో దాదాపు 1200 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో.. గంధమల్ల ప్రాజెక్ట్, మెడికల్ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, వేద పాఠశాల, బ్రిడ్జిలు,...
తెలంగాణ క్యాబినెట్ ఇవాళ (జూన్ 5న గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సమావేశం కానుంది. రాజీవ్ యువవికాసం, ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, భూభారతి, రెవెన్యూ సదస్సులు, రైతు భరోసా, వర్షాకాలం సన్నద్ధత తదితర అంశాలపైనా ఫోకస్ పెట్టనున్నారు. అలాగే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ...
కేసీఆర్‌కి బీఆర్ఎస్, జాగృతి రెండు కళ్లు
తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసు ప్రారంభం
మీడియా సమావేశంలో కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ (2025 మే31న) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఆఫీస్ గతంలో అశోక్ నగర్‌లో ఉండేదని, ఇప్పుడు బంజారాహిల్స్‌కి మార్చామని...
బిఆర్ఎస్ నుంచి రావడానికి అనేక కారణాలు
పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర
కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు
ఇకనుంచి స్ట్రేట్ ఫైట్.....