అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి (జూన్ 12 గురువారం) సరిగ్గా ఏడాది అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సర్కారు ఇవాళ సాయంత్రం అమరావతిలో తలపెట్టిన వేడుకలను రేపటికి (జూన్ 13 శుక్రవారం) వాయిదా వేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం...