Tuesday, July 1, 2025
spot_img

collector

క‌లెక్ట‌ర్ సారూ.. చర్యలేవి..!

శ్రీనివాస్ రెడ్డి క‌న్వెన్ష‌న్ హాల్ భూదాన్ భూమిగా నిర్థారించిన త‌ర్వాత చ‌ర్య‌లు చేప‌ట్టిన రెవెన్యూ అధికారులు తుర్కయంజాల్ లో కబ్జాకోరులకు ఫుల్ సపోర్ట్ సర్వే నెం.206(అ)లో 1.30 గుంటలు మాయం 'రూ.45 కోట్ల భూమి హాంపట్' శీర్షికతో ఆదాబ్ లో కథనం స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారణ అయినా శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ పై చర్యలు...

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో మనం పెట్టిన పెట్టుబడికి మంచి లాభం రావాలని ఆశిస్తారు అది మానవ సహజం. కానీ ఈవ్యాపారంలో మాత్రం అసలు పెట్టుబడి లేకుండానే అంతా లాభమే అని చెప్తున్నారు...

కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌, అప్రమత్తంగా ఉండండి

-నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల వద్ద నుండి అందినకాడికి దోచుకుంటున్నారు.ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి లక్షల్లో కాజేస్తున్నారు.ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పేరుతొ ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు.దీంతో ఆమె పోలీసులకు తెలపడంతో...

జులై 16న కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న సచివాలయంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కానున్నారు.ప్రధానంగా తొమ్మిది అంశాల పై అధికారులతో చర్చించునున్నారు.ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖ ముఖ్యకార్యదర్శులు,కార్యదర్శులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.ప్రజాపాలన,ధరణి,వ్యవసాయం,వైద్యం,ఆరోగ్యం,మహిళా శక్తి,విద్య,శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్ములన తదితర అంశాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తారు.

దళితబంధు పథకంలో 30 కోట్ల జీఎస్టీ ఎగవేత.!

సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి 'దళితబంధు' పైలట్ ప్రాజెక్టులో రూ.30 కోట్ల జీఎస్టి సొమ్మును దిగమింగిన ఏజెన్సీలు.. ఆధారాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రూపంలో అందజేసిన 'దళిత మానవ హక్కుల వేదిక' స్పందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.. జీఎస్టి వసూళ్లపై కసరత్తు.. కమిటీ ఏర్పాటు ప్రభుత్వ పన్నుల ఎగవేత తీవ్రమైన నేరం: కలెక్టర్ వెంకట్ రావు 'దళిత...

శ్ర‌మ దోపిడి చేస్తున్న సియోర్రా ఏజెన్సీ

ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ కు 14నెలలుగా అందనీ జీతం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల ఘోస బడ్జెట్ లేక ప్రభుత్వం చెల్లించడం లేదంటున్న ఏజెన్సీ అటు స‌ర్కార్‌, ఇటు ఏజెన్సీ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు కుటుంబం గడవక ఉద్యోగులు సతమతం జీవో నెం.60 ప్రకారం కంప్యూటర్ ఆపరేటర్లకు రావాల్సిన జీతం రూ.22,500 కానీ సియోర్రా ఏజెన్సీ చెల్లిస్తున్న వేతనం మాత్రం...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS